తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి నిర్వహించ తలపెట్టిన 'యువ గళం' పాదయాత్ర కు అనుమతి లభించింది. యాత్ర మొదలయ్యే చిత్తూరు జిల్లా ఎస్పీ ఈ...
పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చని, కానీ కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత తలశిల రఘురాం వ్యాఖ్యానించారు. ఉనికి కోసమే లోకేష్ యాత్ర చేస్తున్నారని, ఆయన పాదయాత్ర చేస్తే తాము ఎందుకు...
ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నారా లోకేష్ పాదయాత్ర జరిగి తీరుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. లోకేష్ యాత్రను ఆపడానికి జగన్ ప్రభుత్వం ఎన్నో కుట్రలకు...
గవర్చెనమెంట్ప్పా లంటూ నోటీసులో పేర్కొంది. సంఘానికి ఏవైనా సమస్యలుంటే వాటిని వివిధ మార్గాల ద్వారా పరిష్కరించుకునే వీలున్నా గవర్నర్ ను కలవడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్ ను...
భారతమాత మహా హారతితో భాగ్యనగరం పులకించిపోయింది. వందేమాతరం నినాదాలతో నెక్లెస్ రోడ్డు మార్మోగిపొయింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జరిగిన ‘భారతమాత మహా హారతి’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు సమీక్ష నిర్వహించారు....
రెండునెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ నగరం పరిపాలన రాజధాని కాబోతోందని ఐటీ మంత్రి గుడివాడన అమర్నాథ్ తెలిపారు. వైజాగ్ సిటీని ఐటీ హబ్ గా చేయడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం అన్నారాయన. విశాఖలో...
తెలంగాణ యువతకు అపార ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండాలన్న సంకల్పం ఎప్పటిలాగే సాకారం అయింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మార్గదర్శనం, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు నాయకత్వ ప్రతిభ-చొరవ, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే...
తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారయ్యింది. ఫిబ్రవరి 13న మోడీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బీజేపీ...