ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్) లో ఇంజనీరింగ్ విభాగం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్...
రాష్ట్రంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డిజిపికి బాబు...
రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని, ప్రస్తుతం అది 15 శాతంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడి...
రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలుకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని...
తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన నగదు జమ చేస్తున్న విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తల్లుల ఖాతాల్లో వేస్తే...
సిఎం పీఠంలో చంద్రబాబు లేకపోవడాన్ని పచ్చమీడియా జీర్ణించుకోలేకపోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలో మీడియా వక్రీకరణ ఎక్కువైపోయిందని మండిపడ్డారు. మనం చంద్రబాబుతో పాటు దురదృష్టవశాత్తూ మీడియాతో కూడా...
వైఎస్ వర్ధంతికి లేని ఆంక్షలు వినాయకచవితి పండుగకు విధించడం సరికాదని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో అయన సమావేశమయ్యారు....
వినాయక చవితి ఉత్సవాలపై బిజెపి కావాలనే రాజకీయం చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి మతాలను అంటగట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. కోవిడ్ మూడో దశ వ్యాప్తి...
రాష్ట్రంలో జెఎంఎం ట్యాక్స్ అమలవుతోందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు జయరామిరెడ్డి బెదిరింపులే దీనికి నిదర్శనమని అన్నారు. వైసీపీ నేతల తీరు...
రెండు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల పెన్షన్లు తొలగించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న జగన్...