అధికారం దక్కలేదని, ఇకపై దక్కదన్న దుగ్ధతో కొందరు విపక్ష నేతలు తనను నీచమైన, దారుణమైన, అసభ్య పదజాలంతో దూషించే స్థితికి చేరుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు....
పట్టాభి మాట్లాడిన భాష తప్పయితే ముఖ్యమంత్రి, మంత్రులు వాడిన భాష ఏంటని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మీ బూతుల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉపయొగిన్చిఅన భాష మీద; టిడిపి...
సిఎం జగన్ పై టిడిపి నేత పట్టాభి నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్షంగా చంద్రబాబు చేయించినవేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నిన్న జరిగిన సంఘటనలకు...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రేపు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. నిన్న టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా ‘ప్రభుత్వ ఉగ్రవాద’దీక్ష పేరుతో నిరసన...
రాష్ట్రంలో నిన్న జరిగిన వరుస సంఘటనలు దురదృష్టకరమని, గర్హనీయమని రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ వ్యాఖ్యానించారు. టిడిపి అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని, ఆ వ్యాఖ్యలు ఉద్దేశ పూర్వకంగా చేసినవేనని,...
ఉద్దేశ పూర్వకంగా తనని తిట్టించి, వైషమ్యాలు సృష్టించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆరాటం ప్రతిపక్షంలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అబద్ధాలు ఆడుతూ, అసత్యాలు ప్రచారం చేస్తూ,...
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత పట్టాభి సిఎం జగన్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. మావోయిస్టులు ఏ విధంగా...
సొంత పార్టీని కాపాడుకోలేక చంద్రబాబు ఇలాంటి రాజకీయ వికృత క్రీడలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారని విమర్శించారు....
జగనన్న తోడు వడ్డీ సొమ్మును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ...
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే నీచమైన భాష ఉపయోగిస్తూ రెచ్చగొట్టే రాజకీయాలు చంద్రబాబు నడుపుతున్నారని...