Sunday, January 5, 2025
Homeసినిమా

‘పుష్ప 2’ అప్ డేట్ ఇచ్చిన ర‌ష్మిక‌

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పుష్ప‌ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ ని  కూడా షేక్ చేయ‌డంతో పుష్ప 2 కోసం అభిమానులు, సౌత్ జ‌నాలు...

ద‌స‌రా రేసునుంచి త‌ప్పుకున్నగాడ్ ఫాద‌ర్ ?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాద‌ర్. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్...

పద్మనాభం నవ్వుల వెనుక కనిపించని కన్నీళ్లు! 

పద్మనాభం .. ఈ పేరు చెప్పగానే తెరపై ఆయన చేసిన అల్లరి గుర్తుకు వస్తుంది .. సందడి కళ్లముందు కదలాడుతుంది. బొద్దుగా .. తెల్లగా ఉండే కుదురైన రూపం .. విలక్షణమైన నవ్వు...

పూరి నెక్ట్స్ మూవీ హీరో ఎవ‌రు?

పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించి ఇటీవల విడుదలైన లైగ‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. అంతే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో స్టార్ట్ చేసిన జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రాన్ని ఆపేశార‌ని టాక్ స్టార్ట్ అయ్యింది. లైగ‌ర్ రిలీజైన నెక్ట్స్ డేనే...

‘స్వాతిముత్యం’ నుంచి పెళ్లి గీతం

గణేష్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక....

ఆరేళ్లపాటు అప్పులు తీర్చడమే సరిపోయింది: శర్వానంద్ 

మొదటి నుంచి కూడా శర్వానంద్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. శర్వానంద్ నటన నీట్ గా ఉంటుంది  .. నిలకడగా ఉంటుంది. ఎక్కడా అతి చేస్తున్నట్టుగా అనిపించదు. అందువలన ఫ్యామిలీ...

మోక్షజ్ఞ ఎంట్రీ ఉందా? లేదా?

నంద‌మూరి  బాల‌కృష్ణ న‌ట వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడనేది క్లారిటీ లేదు. మోక్ష‌జ్ఞ తొలి సినిమా ద‌ర్శ‌కుడు అంటూ చాలా మంది పేర్లు...

‘ప్రాజెక్ట్ కే’ పై అమితాబ్ ఆసక్తికర కామెంట్స్

ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ వ‌ర‌ల్డ్ మూవీ 'ప్రాజెక్ట్ కే'. ఈ చిత్రానికి మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే న‌టిస్తుంది. బాలీవుడ్...

బాల‌య్య‌, అనిల్ రావిపూడి మూవీ ఇంట్ర‌స్ట్ అప్ డేట్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది.  మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ...

మ‌హేష్‌, జ‌క్క‌న్న మూవీలో ర‌ణ్ భీర్..?

బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌తో రాజ‌మౌళిచ‌రిత్ర సృష్టించారు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీపై అందరికీ సహజంగానే  ఆసక్తి ఉంటుంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి భారీ పాన్ ఇండియా మూవీ  చేస్తున్నారు.  దుర్గా...

Most Read