Wednesday, January 8, 2025
Homeసినిమా

నితిన్ సరసన పూజా హేగ్డే

యువ హీరో నితిన్‌ నటించిన తాజా చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత నితిన్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో...

దిలీప్‌ కుమార్‌ ఇక లేరు

బాలీవుడ్ సీనియర్‌ నటుడు దిలీప్‌ కుమార్‌(98) కన్నుమూశారు.  కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబై హిందుజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ అసలు పేరు...

మళ్లీ షూటింగ్ లో ‘పుష్ప’రాజ్

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగింది. ఈరోజు పుష్ప షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఇంతకీ...

“ద‌మ్మున్నోడు” షూటింగ్ ప్రారంభం

బి.కె.ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై శివ‌ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం `ద‌మ్మున్నోడు`. ‘దుమ్ము దులుపుతాడు’ ట్యాగ్ లైన్‌. బాలాజీ కొండేక‌ర్, రేణుక కొండేక‌ర్ నిర్మాత‌లు. ప్రియాంశ్‌, గీతాంజ‌లి, స్వ‌ప్ప హీరోయిన్స్. హైద‌రాబాద్‌లోని...

పవన్ సరసన నిత్యామీనన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్, ‘హరి హర వీరమల్లు’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర...

మ్యూజిక్‌ రంగంలోకి జ్ఞాపిక

టెలివిజన్‌ రంగంలో విశిష్టమైన అనుభవం పొంది ‘ గుణ 369’  చిత్రంతో చిత్ర రంగంలోకి ప్రవేశించి చక్కని విజయం సాధించిన నిర్మాణ సంస్థగా పేరు పొందింది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌. ‘వావ్‌’, ‘అలీతో జాలీగా’,...

సంతోష్ శోభన్ – నందినీ రెడ్డిలకు ‘అన్నీ మంచి శకునములే’

‘ఓ బేబి’ తర్వాత నందినీ రెడ్డి ఓ ప్రేమకథా చిత్రాన్ని చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. అక్కినేని నాగచైతన్యతో నందినీ రెడ్డి సినిమా చేయనుందని.. ఈ చిత్రాన్ని స్వప్నాదత్ నిర్మించనుందని టాలీవుడ్...

రాజ్ చేతుల మీదుగా ‘రామచంద్రపురం’ టీజర్

త్రీ లిటిల్ మంకీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన తరగణంలో  ఆర్.నరేంద్రనాథ్ దర్శకత్వం లో నిహాన్ కార్తికేయన్ ఆర్ నిర్మిస్తున్న చిత్రం "రామచంద్రపురం". రామాయణం...

కృష్ణపట్నం పోర్టులో ఏజెంట్

అక్కినేని అఖిల్ - స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ ‘ఏజెంట్’. ఈ చిత్రం ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది....

అభిరామ్-తేజ మూవీ టైటిల్ ‘అహింస’?

దగ్గుబాటి సురేష్‌ బాబు రెండో కుమారుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు ప్రారంభం అయ్యిందని సమాచారం. సురేష్‌...

Most Read