Wednesday, November 13, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

జాతక చిత్రం

Astro Maestro: బాహుబలి తరువాత సాహో, రాధే శ్యామ్ చేసినందుకు ప్రభాస్ ను అభినందించాలి. అర్థం చేసుకోవాలి. ఏ సినిమా కథ అయినా వినేప్పుడు ఊహించుకుంటారు కాబట్టి సినిమా అత్యద్భుతంగా కనపడుతుంది. కానీ...

రాములో! రాములా! ఇంతకూ నీవెవరు?

Unnecessary issue: భద్రాద్రి రాముడికి తండ్రి లేడా? అని ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ఒక ఆలోచనాపరుడు లోతయిన వ్యాసం రాశాడు. ఇలాంటి వివాదాలు మంచివి కాదు- అని బాధపడుతూ ఆలయ విశ్రాంత ప్రధాన...

హిందీపై ‘అమిత’ప్రేమ

Language Politics: ఒక దేశం - ఒకే చట్టం అంటే ఏంటో అనుకున్నారు కానీ అందులో ఒక దేశం - ఒకే భాష అంతర్భాగమన్నమాట. నేను తెలుగు భాషాభిమానినే కానీ , తెలుగు...

రాయినయినా కాకపోతిని…

How Rama became Lord Srirama: నారదుడు- వాల్మీకి- త్యాగయ్య పల్లవి: లక్షణములు కల రామునికి ప్ర దక్షిణ మొనరింతాము రారే...Iలక్షI అనుపల్లవి: కుక్షిని బ్రహ్మాండము లున్నవట వి చక్షుణుడట దీక్షాగురుడట శుభ...Iలక్షI చరణం: లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్రత్యక్షంబౌనట గురు శిక్షుతుడై సభను మెప్పించు...

పన్ను పోటు

Dental Treatment: "దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!" ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అన్నీ గుర్తుంచుకోదగ్గ పద్యాలే. అందులో మంచి పద్యమిది....

వినగ వినగ వేప

Neem Tree: "చెట్టునురా -చెలిమినిరా తరువునురా - తల్లినిరా నరికివేయబోకురా కరువు కోరుకోకురా అమ్మనురా అమ్మకురా కొడుకువురా కొట్టకురా నేలతల్లి గుండెలో విత్తనాల గొంతులో పసిపెదవుల నా గీతం ప్రకృతికి సుప్రభాతం మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం చంటిపాప కాళ్లతో ఎదపై తన్నినా దీవెనగా తల్లి ఆనందాశ్రులు...

ఏది క్షుద్రం? ఏది పవిత్రం?

Pooja-Controversy: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ క్షుద్రపూజల్లాంటివేవో చేశాడట. స్వయంగా డాక్టర్, పైగా హెల్త్ డైరెక్టర్. ఆయన పోయి ఈ క్షుద్రపూజలు చేయడం ఏంటి? ఈ విమర్శకి ఆయన సమాధానం చెప్పుకోవాలి. చాలా కాలం క్రితం ఒక ఛానెల్ ఛీఫ్ ఎడిటర్...

త్రిబుల్ ఆర్ పుస్తకం

RRR philosophy: RRR అంతా భారీతనమే. బడ్జెట్, స్టార్ కాస్ట్, గ్రాఫిక్స్ నుండి కలెక్షన్ల దాకా. ప్రతీ సీన్ లోనూ భారీతనమే. సినిమా ఏ.రామరాజు (రాంచరణ్ పాత్ర) చదుకున్నవాడు. సినిమా భీం (ఎన్టీఆర్...

మా పిల్లలు బంగారం

Innocents: హైదరాబాద్ భాగ్యనగరం ఆదమరచి, గుర్రుపెట్టి నిద్రపోతున్న వేళ. అర్ధరాత్రి దాటి, తెల్లవారే వేళ అవుతున్నా...దయ్యాలు నిద్రలేచి పిచ్చిగా ఊగుతున్న వేళ. తెల్లవారడానికి ఇంకా మూడు గంటల సమయం ఉన్న మూడు గంటల...

సెలెబ్రిటీ న్యూస్ వ్యాల్యూ

Drugs-Drinks: నలుగురు సెలెబ్రిటీలు. కాస్త పొట్టిబట్టలేసుకునే అమ్మాయిలు ఓ పబ్.. అందులో డ్రగ్స్ ఆనవాళ్ళు.. వామ్మో.. ఇంత స్టఫ్ వుంటే టీవీలు ఊరుకుంటాయా? కిక్కు నాషాలానికి ఎక్కేయదూ.. ఏ మాట కామాట జర్నలిస్టులు ఇంకా అంత ఎదగలేదు. ఇక్కడొచ్చే జీతాలు భత్యాలు గట్టిగా రెండు పేకట్ల సిగరెట్లకే...

Most Read