ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండో రోజు పర్యటన తెలంగాణలో విజయవంతంగా సాగింది. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని సంగారెడ్డి జిల్లా పటేల్ గూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో...
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం పార్టీ తరపున పోటీ చేసే లోక్ సభ అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్‌కు మాజీ ఎంపీ...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆదిలాబాద్ లో సోమవారం రామగుండం ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్ జాతికి అంకితం చేయటంతో...
బీజేపీ తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపి స్థానాలు కాగా తొమ్మిది మందిని ఖరారు చేశారు. మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి...
శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత భారత రాష్ట్ర సమితికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణలో ఎదురు లేదనుకున్న కెసిఆర్ నాయకత్వానికి నేతల వలసలు సవాల్ విసురుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న...
తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల పోటా పోటీ కార్యక్రమాలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో లబ్ది కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు.. ప్రతి విమర్శలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. గత...
తెలంగాణ రాజకీయాలు సామాన్యుడి ఉహకు అందని రీతిలో సాగుతున్నట్టుగా అనిపిస్తోంది. గత ప్రభుత్వ హయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రభుత్వం విచారణ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు...
పార్లమెంటు ఎన్నికలు తరుముకోస్తుంటే బీఆర్ఎస్ నాయకత్వంలో ఉలుకు పలుకు లేదు. దేశ రాజకీయాలను శాసిస్తామని చెప్పిన గులాబీ నాయకత్వం తీరు ఆచరణలో భిన్నంగా కనిపిస్తోంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే లోక్ సభ నియోజకవర్గాల...
శాసనసభ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించటంతో కాంగ్రెస్ పార్టీలో ఎంపి సీట్ల కోసం పోటీ పెరిగింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగేందుకు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. నాగర్...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గడ్డం లాస్య నందిత దుర్మరణం పాలయ్యారు. ఔటర్ రింగ్ రోడ్ లో ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను గట్టిగా ఢీకొట్టడంతో బోల్తా పడి సంఘటనా స్థలంలోనే ఆమె...