Wednesday, November 6, 2024
Homeతెలంగాణ

తెలంగాణలో అరోగ్యశ్రీ అభాసుపాలు -YS షర్మిల

సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ఉద్యమకారుడని ప్రజలు కేసీఆర్ చేతిలో పాలన పెడితే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎనిమిదిన్నరేళ్ల...

తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ లో తెలంగాణకు తొలిరోజే కీలక విజయం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక...

బిఆర్ఎస్, బిజెపి నేతలకు పదవుల యావ – కాంగ్రెస్

పదవులే పరమావధి గా బీజేపీ, బిఆర్ఎస్ నాయకులు పని చేస్తున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు అధికారం మీద యావ లేదు...

బిఆర్ఎస్ లో చేరిన బీహార్ ముస్లిం కార్మికులు

బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లౌకిక వాదిగా దేశ వ్యాప్తంగా ఆదరణ పొందడం వల్ల పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్...

19 నుంచి జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలు

జనవరి 19న ఉదయం 9 గంటల నుంచి జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్ లను ఆదేశించారు. సోమవారం...

కెసిఆర్ పాలనతో తెలంగాణ సస్యశ్యామలం – తలసాని

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

స్విట్జర్లాండ్ లో కేటీఆర్ కు ఘనస్వాగతం

స్విట్జర్‌లాండ్ లోని దావోస్‌లో జనవరి 16 నుండి 20వ తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిక్ చేరుకున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కి...

ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయ భవన సముదాయాన్ని ఫిబ్రవరి 17 ప్రారంభించనున్నారు.  ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17న ముహూర్తం ఖరారు చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసన సభా వ్యవహారాలశాఖ...

ముకర్రమ్ ఝా మృతిపై సిఎం సంతాపం

హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం.. ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ గారి మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా (Mukarram Jah) మరణం పట్ల...

తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కనుక : మోడీ

సికింద్రాబాద్ - విశాఖపట్నం వరకూ నడిచే వందే భరత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఏడు వందే భరత్ రైళ్ళు...

Most Read