నూతన పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పెరు పెడితే బాగుంటుందని పీసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం వల్లనే అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడిన...
చదువుకునే వయసు పిల్లలు కచ్చితంగా స్కూల్ లో ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యాంగంలో చెప్పినట్లుగా నిర్బంధ విద్యను అందించాలన్నారు. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఈ...
చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉన్నాయి. మత్స్యకారులు దళారులకు తక్కువ ధరకు చేపలు అమ్మి నష్టపోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం...
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అటవీ విశ్వవిద్యాలయము తెలంగాణ చట్టం,2022 ను నిన్న అసెంబ్లీలో ప్రవెేశ పెట్టగా, ఇవాళ అసెంబ్లీ, కౌన్సిల్ లో చర్చించి ఆమోదించారు. దేశంలోనే మొదటి...
పదిరోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే హైద్రాబాద్ ను ముట్టడిస్తామని అఖిల భారత శ్రీరామ్ సేనా జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ మూతాలిక్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. రాజాసింగ్ ఎమ్మెల్యే ను కలవడానికి చర్లపల్లి జైల్ కి...
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి కే తారక రామారావు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదన్న కేటీఆర్ వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నదని ఈ...
‘ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్’ సవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లును...
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు విద్యా సంస్థలకు దసరా సెలవులుగా ప్రకటించింది. కాగా సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ...
కొత్త పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలనే తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ అసెంబ్లీ...
బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను శాసనసభ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల స్పీకర్ ను మరమనిషి తో పోలుస్తూ ఈటెల రాజేందర్...