Tuesday, November 26, 2024
Homeతెలంగాణ

Rabi Review: రైతాంగానికి సిఎం కెసిఆర్ భరోసా

అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్నికూడా సేకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు. మామూలు వరిధాన్యానికి చెల్లించిన...

NIMS: త్వరలో నిమ్స్ ఆస్పత్రికి నూతన భవనం

ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2000 పడకల నూతన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేసుకోబోతున్నామని, త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య...

Sanitation workers: కంటి తుడుపు చర్య – బండి సంజయ్ విమర్శ

కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమైతే... పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మరువలేనిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్...

HMDA: హెచ్ఎండిఏ స్థలాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్ జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఖాళీ స్థలాలపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హెచ్ఎండిఏ కొరడా జులిపించింది. జవహర్ నగర్ హెచ్ఎండిఏ భూములలో...

Zoo Upgrade: అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ జూ పార్క్ ఆధునీకరణ

అరవై వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన జపాట్ (ZAPAT...

Grain: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం – మంత్రి గంగుల

రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విదంగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం సేకరణ జరుగుతున్న తీరుపై మంత్రి గంగుల కమలాకర్ నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రైతులకు...

Sanitation workers: పారిశుద్ధ్య కార్మికులకు తీపి కబురు

మే డే కానుకగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా 1000 ( వెయ్యి) రూపాయల చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి,మెట్రో వాటర్ వర్క్స్...

ORR: అవినీతి బయటపడుతుందనే అడ్డుకున్నారు: రేవంత్ రెడ్డి

ఔటర్ రింగురోడ్డు టెండర్లలో జరిగిన అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం తనను సెక్రటేరియట్ కు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును...

NIMS: 50 మంది జీవితాల్లో వెలుగు నింపిన నిమ్స్

ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో 50 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా సాధ్యం...

Secretariat: సచివాలయానికి ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డ్

డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డ్ దక్కింది. భారత దేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా రికార్డుల్లోకెక్కింది. సోమవారం నాడు...

Most Read