Monday, April 21, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

ప్రథమ చైతన్యం!

ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష ఫలితాలొచ్చిన ప్రతిసారీ పత్రికల్లో ప్రకటనలు చదవడం ఒక బరువైతే...అందులో విశేషణాలు, సాధించిన లెక్కలు అర్థం చేసుకోవడం మరో బరువు. కాళ్లకు తాడు కట్టుకుని బంగీ జంప్...

తూచ్…యాభై కోట్ల కుక్క లేనే లేదు

బెంగళూరులో ఒక శునక ప్రేమికుడు యాభై కోట్లు పెట్టి ఒక అపురూపమైన సంకరజాతి కుక్కను విదేశంలో కొన్నాడని ...స్వదేశానికి తెచ్చుకున్నాడని...దాని ఆలనా పాలనకు నెలకు లక్షల్లో ఖర్చు పెడుతున్నాడని దేశమంతా మెయిన్ స్ట్రీమ్...

ఎవరు గొప్ప?

స్వతంత్ర భారతదేశ చరిత్రలో- గవర్నరు సంతకం లేకుండా పది బిల్లులు చట్టాలై అమలులోకి రావడం; దానికి సుప్రీం కోర్టు ఆమోద ముద్ర వేయడం; రాష్ట్రపతికి సుప్రీం కోర్టు గడువు విధించడం; సుప్రీం కోర్టు తనకు లేని అధికారాలను చలాయిస్తూ...

ఫొటోగ్రాఫర్ల పౌరోహిత్యం

పెళ్ళిలో పురోహితుడి పాత్ర గొప్పదా? ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పాత్ర గొప్పదా? అన్న ప్రశ్నే ఇప్పుడు అర్థరహితమైనది. చిన్నప్పుడు స్కూళ్లల్లో కత్తి గొప్పదా- కలం గొప్పదా? అన్న విషయంమీద వ్యాసాలు రాయించేవారు. వక్తృత్వపు పోటీలు...

వాట్సాప్ యూనివర్సిటీ నరికిన చెట్లు

బాబ్బాబూ! కోనోకార్పస్ మొక్కలమీద త్వరగా ఏదో ఒకటి తేల్చండి నాయనా! మా అపార్ట్ మెంట్లో గోడ చుట్టూ పచ్చటి ప్రకృతి గోడగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన కోనోకార్పస్ ను కూకటివేళ్లతో పెకలించి...అవతల పారేయడానికి ప్రత్యేక అత్యవసర...

అరె ఏమైందీ…

వెనుకటికి ఎవరో కాళిదాసు కావ్యంలో కొంతభాగాన్ని ఎత్తి రాసి...తానే రాసినట్లు ప్రచారం చేసుకున్నాడు. కాళిదాసు కావ్యం చదవనివారు నిజమని నమ్మారు. చివరకు రెండూ చదివిన ఒక పండితుడు రాజుకు ఫిర్యాదు చేస్తాడు. నిజనిర్ధారణకు...

40శాతం పెళ్ళిళ్ళు పెటాకులే

భారతీయ కుటుంబ వ్యవస్థలో రెండు దశాబ్దాల్లో అనూహ్యమైన మార్పులొచ్చాయి. విడాకుల సంఖ్య గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగింది. ముప్పయ్యేళ్ళు దాటినా పెళ్ళి కుదరనివారు; అసలు పెళ్ళి జోలికే వెళ్ళని వారి సంఖ్య...

మెటాకు అన్నీ తెలుసు

చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్...ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్. సెల్...

పద్మశ్రీ ధన్యమైన వనజీవికి నివాళి

"చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది... మనిషినై పుట్టి అదీ కోల్పోయాను" అని గుంటూరు శేషేంద్ర శర్మ బాధపడ్డాడు కానీ...వనజీవి రామయ్య బాధపడలేదు. మనిషిగానే పుట్టి వనవసంతాల ఆకుపచ్చని ఆశలను నాటుతూ వెళ్ళాడు. నాటిన ప్రతి...

సంస్కృతం ఉండగా… తెలుగెందుకు దండగ!

భాష దానికదిగా గాల్లో పుట్టి ఊడి పడదు. మనమే పుట్టించాలి. అందుకే మాయా బజార్లో- "ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?”-అన్న మాటల మాంత్రికుడు పింగళి సూత్రీకరణే సర్వకాల సర్వావస్థల భాషా సిద్ధాంతమయ్యింది. ఉన్న భాషకు...

Most Read