Sunday, November 17, 2024
Homeతెలంగాణ

ఎనిమిదో నిజాం రాజు కన్నుమూత

నిజాం రాజ్యంలో ఎనిమిదో రాజు అయిన  ముఖరం జా గత రాత్రి ఇస్తాంబుల్ లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని అయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.  నిన్న రాత్రి పదిన్నర గంటలకి  అయన...

గుణాత్మక అభివృద్ధికి బాటలు: కేసిఆర్ ఆకాంక్ష

తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భోగి, మకర...

పతంగుల కల్చర్ ప్రోత్సహించాలి: తలసాని

పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న తరుణంలో అసలు మనం పండుగలు ఎందుకు చేసుకుంటున్నామో మర్చిపోతున్నామని, మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజెప్పాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పిలుపు...

కేసిఆర్ తో గిరధర్ గమాంగ్ భేటీ

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు కూడా...

చనాక -కొరాట కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్‌గంగపై జైనథ్‌ మండలం కొరాట గ్రామం వద్ద  తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తోన్న చనాక - కొరాట బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ –...

జాతీయ రాజకీయాలకు మలుపు ఈ సభ : హరీష్ రావు

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది, వారి ఆదాయం గణనీయంగా పడిపోయిందని, రైతుల పెట్టుబడి పెరిగిపోయిందని  రాష్ట్ర ఆర్ధిక, వైద్య-ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్...

ఒంటరిగానే పోటీ: తరుణ్ చుగ్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పొత్తులు అవసరం లేకుండానే బిఆర్ఎస్ ను ఓడిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు....

ముంబైలో పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ భేటీలు

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ తో టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం...

వక్రమార్గం పట్టించే దుష్ట పన్నాగాలు: కేసిఆర్ ఆవేదన

ప్రగతి శీల విధానంతో... ప్రజలంతా మనవాళ్ళే అనుకొని.. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడా మా బిడ్డే అనుకొనేది గొప్ప ప్రభుత్వం అవుతుందని కానీ ప్రజలను మత పిచ్చితో విడదీసి, ద్వేషాన్ని...

దేశానికే చైతన్య గీతిక కావాలి: సిఎం కెసిఆర్

సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతి, సహనం, సర్వజనుల సంక్షేమం కాంక్షించి ముందుకు వెళ్లాలని, అంతే తప్ప మత పిచ్చి, కులపిచ్చి, ప్రజలను చీలదీసే పద్ధతులు అవలంబిస్తే మన దేశం కూడా ఒక నరకం...

Most Read