Thursday, August 6, 2026

ఉచితంగా వాక్సిన్ ఇవ్వండి : విపక్షాల లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 12 మంది విపక్ష నేతలు లేఖ రాశారు. కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను లేఖలో సూచించారు. వ్యాక్సినేషన్‌ కోసం కేటాయించిన 35 వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల...

కనీసం 6 వారాల లాక్‌డౌన్‌ – ఐసీఎంఆర్‌

కరోనా పాజిటివిటీ 10శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్‌ అవసరమని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. కరోనా...

మెదడును చదివి భాషలోకి అనువదించి చెప్పే ఆల్టర్ ఈగో!

మీరు మాట్లాడలేరు... కనీసం సంజ్ఞలతోనూ చెప్పలేని పక్షవాతం ఆవహించిన చచ్చుబడిపోయిన శరీరస్థితి... మరి మీ భావాన్నెలా ప్రకటించాలి..? హౌ...? ఇదిగో ఈ ప్రశ్నే ఆర్నవ్ కపూర్ ను ఆలోచింపజేసింది. "ఆల్టర్ఈగో" తయారీకి పురిగొల్పింది. మెదట్లో...

కోవిడ్ అదుపులోనే ఉంది : కేటిఆర్

కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర పురపాలక మంత్రి, కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కేటిఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోవిడ్ అదుపులోనే ఉందన్నారు....

ఈటల మంత్రాంగం!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వరుస రాజకీయ సమావేశాలతో బిజీగా వున్నారు. నేడు రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తో ఈటల సమావేశమయ్యారు. గంటన్నరకు పైగా ఆయనతో చర్చలు జరిపారు. భవిష్యత్తు రాజకీయాలపై...

కలిసి పనిచేస్తే తప్పేంటి : భట్టి

ఈటల రాజేందర్ తో భేటిపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. రాజేందర్ స్వయంగా వచ్చి కలిశారని, కలవాలని తాను అడగలేదని స్పష్టం చేశారు. రాజేందర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే విషయం తన...

ఆక్సిజన్ కొరత అధిగమిస్తాం : డిప్యూటి సిఎం

రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూస్తామని ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామని, ఎంత చేసినా అక్కడక్కడా ఇలాంటి...

కోవిడ్‌ అనాథలకు ఆపన్నహస్తం

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. అనాథలైన పిల్లలను చేరదీసి బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి, రక్షణ కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు...

తాగుబోతుల మద్యవ్యాకరణ సూత్రాలు!

తాగు అన్నది ఆదేశాత్మక క్రియాపదం. కొంతవరకు భావార్థకం కూడా. బోతు కలిపితే తాగుబోతు మనుష్య వాచకం. తాగుడు/తాగడం అన్నది భావార్థకం. తాగించు అన్నది మరొకరి ప్రమేయంతో జరిగే క్రియ. కలిసి తాగడం, ఒంటరిగా...

కోవిడ్ వారియర్ల కుటుంబాలకు పరిహారం : స్టాలిన్

కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన 43 మంది వైద్య సిబ్బంది కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పారు. కోవిడ్ నియత్రణ...

Most Read