Thursday, August 6, 2026

కఠినంగా లాక్ డౌన్ అమలు : డిజిపి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. రేపటి నుండి పది రోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ...

వైద్యం, వాక్సిన్ విషయంలో ఆందోళన వద్దు: డిహెచ్

రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో వున్నా వైద్య సేవలు, వాక్సిన్ పంపిణి విషయంలో ఎవరూఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణా ఆరోగ్య శాఖ డైరెక్టర్ (డిహెచ్) శ్రీనివాసరావు వెల్లడించారు.  అన్ని ప్రభుత్వ, ప్రైవేట్...

టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ అండ

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దాతృత్వం, ప్రతిభావతుల పట్ల తనకుండే అభిమానం నిరూపించుకున్నారు. నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి తక్షణ ఖర్చుల కోసం చిరంజీవి లక్ష రూపాయలు అందజేశారు. చిరుపై అభిమానంతో సినిమా...

ఆక్సిజన్ కోటా పెంచండి : జగన్ వినతి

రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా పెంచాలని, వాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు. ఓడిశా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి...

వ్యవసాయం, వైద్యం, మీడియాకు మినహాయింపు

రాష్ట్రంలో అమలు కానున్న లాక్ డౌన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణాకు మినహాయింపు...

వాక్సిన్ తీసుకున్న బుమ్రా

భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ బుమ్రా కోవిడ్ వాక్సిన్ తోలి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ‘వాక్సిన్ తీసుకున్నా... అందరూ క్షేమంగా వుండాలి’...

కృష్ణా నీ బేగ బారో..

ఈటల ఇంకా ఎందుకు సందేహిస్తున్నాడు.. ఏ క్షణమైతే తన మీద మీడియాలో నెగటివ్ స్టోరీస్ వచ్చాయో అప్పుడే జరగబోయేది ఆయనకి తెలుసు కదా.. కనీసం ఎప్పుడైతే కే సి ఆర్ గెటౌట్ అన్నాడో.. అప్పుడైనా విశ్వరూపం చూపించాలి కదా.. ముఖ్యమంత్రి...

మీనా బింద్రా బిబా విజయకేతనం

నిధుల కొరతతో రోజూ వేలాది స్టార్టప్ లు విఫలమవుతున్న వేళ... ఓవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదురు తన్నుతున్నా.. మీ బలమైన సంకల్పం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తే... మీరు కన్న కలతో ఆ సంకల్పం...

రేపటి నుంచే అంటే ఎలా? : హైకోర్టు

హఠాత్తుగా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఎలా అంటూ తెలంగాణా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఉదయం వరకూ కనీసం వీకెండ్ లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన కూడా చేయలేదని, కాని...

రేపటి నుంచి లాక్ డౌన్

తెలంగాణాలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. తొలుత 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల...

Most Read