బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెల్చుకోవడం ద్వారా ఆర్ ఆర్ ఆర్ సినిమా చరిత్ర సృష్టించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర...
ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు' పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ...
ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెల్చుకోవడంపై సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు,
"భారతీయులందరూ గర్వపడేలా...
ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోరు విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీనితో పాటు మరో ఆస్కార్ కూడా ఇండియాకు దక్కింది. బెస్ట్...
నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించిన సందర్భంగా RRR చిత్ర యూనిట్ కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్ గౌడ్ శుభాభినందనలు తెలిపారు. RRR చిత్ర నటులు జూనియర్...
ప్రతి భారతీయుడికి ఇదో గర్వకారణమైన క్షణమని ఎంఎం కీరవాణి అభివర్ణించారు. ఆస్కార్ అవార్డు అందుకున్న అనంతరం ఆయన తన స్పందన తెలియజేస్తూ.... రాజమౌళి, తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఈ పాటను రూపొందించామని...
విశ్వ వినోద వేదికపై భారత జెండా రెపరెపలాడింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెల్చుకుంది. ఈ అవార్డును సంగీత దర్శకుడు...
పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక రెండో విడుత సమావేశాలు సోమవారం నుంచి...
నేపాల్ నూతన అధ్యక్షుడిగా రేపు రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేపాల్ అధ్యక్ష నివాసంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. నేపాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. నేపాల్...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్థతతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అయితే అంతకుముందే.. సీఎం సతీమణి శోభ కూడా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో శోభ చికిత్స తర్వాత కేసీఆర్‌కు ప్రత్యేక...