కన్నడిగులందరికీ నమస్కారం. నేను తెలుగువాడినైనా మీరు నన్ను ఏనాడో దత్తత తీసుకున్నారు. 1966 డిసెంబరు 15న శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నలో నా మొట్టమొదటి సినిమా పాట తెలుగులో పాడాను. అదే సంవత్సరం నేను...
ప్రకటనలకు ఇదివరకు పరిమితమైన వేదికలు. పత్రికలు, గోడ రాతలు, హోర్డింగ్స్, వాల్ పోస్టర్లు, కరపత్రాలు, రేడియో, టీ వీలు మాత్రమే ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి కూడా లేక యూరియా కంపెనీలవారు మెటడోర్...
ఈరోజుల్లో అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమాలద్వారా మీతో తరచుగా మాట్లాడాలని అనుకుంటున్నా. ఎవరికివారు నన్ను తమభాషవాడిగానే సొంతం చేసుకున్నారుకాబట్టి అన్ని భాషలు కలగలుపుతూ మాట్లాడతాను. ఆ విషయానికున్న భాషాప్రాధాన్యాన్ని బట్టి ఎక్కువగా ఏ...
గానగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మనమధ్య జీవించినకాలం డెబ్బయ్ నాలుగేళ్లు. ఇరవై ఏళ్ల వయసులో పాడడం మొదలు పెట్టి నలభై వేల పాటలు పాడాడు. నలభై వేలను యాభైనాలుగేళ్ళతో భాగిస్తే సంవత్సరానికి...
సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును...
ఒక ఆదివారం గచ్చిబౌలివైపు పని ఉండి...నేను, మా అబ్బాయి బయలుదేరాము. వంటమనిషికి ముందే సెలవు ప్రకటించాము కాబట్టి పనయ్యాక మధ్యాహ్నం అధ్వ(దారి)-అన్నమైన "అధ్వాన్నం" వెతుక్కునే పనిలో పడ్డాము. ఈరోజుల్లో దేనికైనా యాపే. మేము...
"చెట్టునురా -చెలిమినిరా
తరువునురా - తల్లినిరా
నరికివేయబోకురా
కరువు కోరుకోకురా
అమ్మనురా అమ్మకురా
కొడుకువురా కొట్టకురా..."
సుద్దాల అశోక్ తేజ సినిమా పాటల రచయిత కాబట్టి పరిచయం అక్కర్లేదు. ఆయన రాసిన ప్రబోధ గీతమిది....
ఛత్తీస్ ఘడ్ లో బజరంగ్ రామ్ భగత్ అనే రైతు వాళ్ళ అమ్మాయి చంపాకి మొన్న అక్టోబరులో హోండా ఆక్టీవా స్కూటర్ కొని వార్తల్లోకెక్కాడు.
పశ్చిమబెంగాల్లో టీ స్టాల్ నడిపే బచ్చు చౌదరి సైతం...
కొందరు మౌఖిక స్వరసంగీతం కంటే- వీణ, వయోలిన్, వేణువు లాంటి వాద్యాల మీద శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికే ఇష్టపడుతుంటారు. వాద్యాల మీద సంగీత కీర్తనలక్కూడా సాహిత్యమే ప్రాతిపదిక. కానీ ఇందులో సాహిత్యాన్ని దాటి...