కొత్తొక వింత పాతొక రోత అని సామెత. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే పాతొక వింత అని సామెతను తిరగరాయలేమో! ఏ దేశమైనా అభివృద్ధి సాధించాక ముందుకే వెళ్తుంది గానీ పాత రోజులు...
తెలుగు భాషకు అన్నమయ్య చేసిన మహోపకారం గురించి రోజూ తలచుకోవాలి. సామాన్య జనం మాట్లాడుకునే మాండలిక భాషకు మంత్రస్థాయి కలిగించి, వాటిలో బీజాక్షరాలను బంధించి...వాటిని వెంకన్నకే ముప్పొద్దులా పద నైవేద్యంగా సమర్పించాడు అన్నమయ్య. ...
నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోందనే అనుకోవాలి. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు...
"దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా!దయుంచయ్యా దేవా!
నీ అండాదండా ఉండాలయ్యా!
చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా!
తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా!
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా?లంబోదరా!
పాపం కొండంత నీ పెనుభారం!
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓ.. హో...
తెలుగులో "నీ కుడిభుజం నేనవుతా..." అని ఒకానొక వాడుక మాట. అంటే నీకు అండగా నిలబడతానని అర్థం. అలా తండ్రికి కుడి భుజం పని చేయకపోతే నిజంగా కూతురు కుడి భుజమైన స్ఫూర్తిదాయకమైన...
ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
ఏమీ లేదు భీమయ్యా! మన విల్లాల్లో తిరగడానికి ఏ బోటు కొందామా అని ఆలోచిస్తున్నా.
ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! నేను మూడేళ్లకిందట వర్షాకాలం వరదలప్పుడు హోండా జెట్ టర్బో బోట్...
ఆమె వయసు నలభై. ముసలిదాన్ని అయిపోతున్నానని ఎప్పుడూ బాధ పడుతూ ఉంటుంది. చూసేవారికి ఏ తేడా కనిపించక పోయినా సరే...డ బల్ చిన్ ఉందనో...బీపీ వచ్చిందనో చెప్పి అంతా వయసు ప్రభావం అంటుంది...
సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీ.చి; స్వీ.దృ. అని పెట్టి ఉంటే...
సూర్యుడి నుండి బయలుదేరిన కిరణాల గుంపులో వెయ్యి రకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని. చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని....